AP OPEN SCHOOL
The Andhra Pradesh Open School is a remarkable educational institution recognized in the state of Andhra Pradesh. This school provides an excellent avenue for students to pursue studies at their own pace, especially for those in various opportunity classes. The methods employed by the Andhra Pradesh Open School are modern and innovative, promoting a holistic learning experience. The institution encourages students to choose their paths, gain practical experience, and develop interests in various fields. Offering flexibility and independence in education, the Andhra Pradesh Open School empowers students with academic and commentary freedom. It stands as a beacon for those seeking diverse learning opportunities, fostering an environment where students can enhance their skills and explore different realms of knowledge.
చివరి తేది: 10.11.2023
Courses:
SSC
14 సం నిండిన ఎవరైనా చేరవచ్చును. ఎలాంటి విద్యా అర్హత అవసరం లేదు.
అవసరమైన పత్రాలు:
1) RS/TC లేదా పుట్టిన తేదీ సర్టిఫికేట్
2) Photo-2
3) Adhaar card
4) Caste సర్టిఫికేట్ (Fees concession కోసం)
5) రిజిస్ట్రేషన్ ఫీజు రూ 100 + కోర్సు ఫీజు రూ 1450/-
( మహిళలకు, SCSTBC వారికి ఫీజు 100 +1050 రూ)
—————————— ——
INTER (1YEAR)
* CEC and HEC గ్రూపులలో చేరుటకు
అర్హతలు:
* SSC లేదా ITI ,మదర్సా,స్కిల్ హబ్ సెంటర్స్, GER లో ఉన్న Droup Out విద్యార్థులు, polytechnic పాసైన వాళ్ళు కూడా చేరవచ్చును. కేవలం 5 సబ్జెక్టులు వ్రాసి Inter certificate పొందవచ్చును.
అవసరమైన పత్రాలు:
1)SSC/ITI సర్టిఫికేట్
2)Pass Photo-2
3)Adhaar card
4)caste (Fees concession)
5) ఫీజు:200 + 1600 రూ
( మహిళలకు, SCSTBC వారికి ఫీజు 200 +1300 రూ)
* ముందు online లో 100/- రూ SSC కైతే, 200/- రూ INTER కైతే చెల్లించి కోర్సు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
* రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత online లోనే కోర్సు అప్లికేషన్ fill చేసి, తగిన సర్టిఫికేట్లు Scan చేసి submit చేయాలి. APOSS ఆఫీసు నుండి confirmation మెసేజ్ మీ మొబైల్ కు వచ్చిన వెంటనే కోర్సు ఫీజు online లో కట్టాలి. తర్వాత online అప్లికేషన్ ప్రింట్ తీసి దానికి సర్టిఫికేట్లు జతచేసి మీరు సెలెక్ట్ చేసుకున్న ఓపెన్ స్కూల్లో ఇవ్వాలి.
Note- ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తెలియకపోతే, సర్టిఫికేట్లుతో మీ దగ్గరగా ఉన్నహై స్కూల్ వద్దకు వస్తే AI కో ఆర్డినేటర్ లు చేస్తారు.
* అడ్మిషన్లు జరుగుతున్నవి.
వెంటనే చేరండి. చేర్పించండి !