Insurance Claims in YSR Bheema (2023-2024): Filing Process, New Changes, and Account Updates
Accidental Claims in (2023-2024): Filing Process, New Changes, and Account Updates Contents వై.ఎస్.ఆర్ బీమా పధకం (2023-2024) కి సంబంధించి Normal Claims 01.07.203 నుండి ప్రారంభం కావడం జరిగింది. 01.07.2023 నుండి జరిగిన Normal క్లయిమ్స్ ను (2023-2024) Year లో మాత్రమే నమోదు చేయాలి. (2023-2024)కి సంబంధించి Accidental Claims 16.07.2023 నుండి ప్రారంభం కావడం జరిగింది. 16.07.2023 నుండి జరిగిన Normal క్లయిమ్స్ ను (2023-2024) Year లో మాత్రమే నమోదు చేయాలి. ఈ సంవత్సరం (2023 -2024) General Insurance …