Volunteers at the Heart of Secretariat Reforms

The Andhra Pradesh government has reached a pivotal juncture in its approach to managing volunteers, aligning it with the sweeping reforms aimed at revitalizing the state’s secretariats. With a clear calendar established for the implementation of various welfare schemes, the administration is swiftly advancing on finalizing the remaining policies. These administrative moves come ahead of the significant cabinet meeting scheduled for the 23rd of this month, where crucial governance decisions will be taken, including those concerning the upcoming budget sessions of the state assembly.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Volunteers

The Role of Volunteers

In what promises to be a decisive move, the Andhra Pradesh cabinet is preparing to take a key decision regarding the state’s volunteers. Just two days ago, the cabinet gave approval to six policies, with discussions slated for the upcoming meeting on the 23rd, specifically focusing on reforms within the endowments department. Prior to coming to power, the government had pledged to provide a monthly honorarium of ₹10,000 to volunteers during the election campaign. However, for the past four months, no salaries have been disbursed, and there remains uncertainty over their continued employment. It is anticipated that the forthcoming cabinet meeting will clarify both the number of volunteers to be employed and the training programs designed to enhance their skills.

.  NPS Vatsalya: A Groundbreaking Pension Scheme for Children

Revamping the Secretariats

The government is also taking proactive steps toward an extensive overhaul of secretariat management. A key proposal involves integrating secretariat functions with local panchayats, aligning them with the demographic profile of the villages they serve. Officials have suggested that each village’s secretariat should operate within the jurisdiction of the gram panchayat, ensuring streamlined governance. Additionally, the cabinet is expected to decide on redeploying employees, with plans to transfer personnel from overstaffed departments to those facing shortages within government sectors.

Government’s Strategic Exercise

The Andhra Pradesh government, having already approved six of its nine policies during a cabinet meeting two days ago, is now focusing on the remaining three. The implementation of the “Super 6” schemes will also be on the agenda, with deliberations continuing. One of the major decisions anticipated includes finalizing the procedural framework for the “Three Gas Cylinders Per Year” initiative, set to launch after Diwali. Moreover, the cabinet has made provisions for a special assembly session next month, as the government prepares to present a comprehensive state budget in the upcoming assembly proceedings.

వాలంటీర్లు సచివాలయాల నిర్వహణలో కీలక మలుపు 

ఏపీ ప్రభుత్వం వాలంటీర్లపై విధాన పరమైన నిర్ణయం ప్రకారంగా సిద్ధమైంది అదే విధంగా సచివాలయాల ప్రక్షాళనకు నిర్ణయించింది సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి క్యాలెండర్ ఖరారుతో పాటుగా మిగిలిన పాలసీల ఖరారు పైన వేగంగా అడుగులు వేస్తోంది అదేవిధంగా పాలనాపరంగా కీలక నిర్ణయాల కోసం ఈనెల 23న ఏపీ మంత్రి వర్గం సమావేశం కానుంది వచ్చే నెలలో బడ్జెట్ ప్రతిపాదనకు వీలుగా అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకుంది
వాలంటీర్ల అంశం 
ఏపీ మంత్రివర్గం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఆరు పాలసీలకు ఆమోదం తెలిపారు ఈనెల 23న జరిగే సమావేశంలో దేవాదాయ శాఖలో తీసుకువచ్చే కొత్త మార్పుల పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనంగా ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అయితే నాలుగు నెలలుగా వారికి వేతనాలు లేవు ఉద్యోగాల కొనసాగింపు పైన స్పష్టత లేదు ఈసారి జరిగే మంత్రివర్గ సమావేశంలో విధుల్లోకి తీసుకునే వాలంటీర్ల సంఖ్యతో పాటుగా వారికి స్కిల్ శిక్షణ విదుల ఖరారు పైన నిర్ణయం తీసుకున్నట్లు  తెలుస్తుంది
 ప్రక్షాళన సచివాలయాల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది సచివాలయాల నిర్వహణ మొత్తం పంచాయతీలతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అదేవిధంగా గ్రామాల్లోని జనాభా ఆధారంగా సచివాలయాలను కొనసాగించాలని అధికారులు సూచనలు చేస్తున్నారు ప్రతి గ్రామంలోని సచివాలయం గ్రామపంచాయతీ పరిధిలోనే విధులు నిర్వహించేలా చూడాలని ప్రతిపాదన పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఉద్యోగుల సర్దుబాటు ఎక్కువమంది సిబ్బంది ఉన్నచోట వారిని ప్రభుత్వ శాఖలకు బదిలీపైనా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది
 ప్రభుత్వం కసరత్తు 
ఏపీ ప్రభుత్వం 9 పాలసీలకు ఆమోదం తెలపాలని భావించి 2 రోజుల క్రితం జరిగిన మంత్రివర్గంలో 6 పాలసీలకు ఆమోదం తెలిపారు మిగిలిన 3 పాలసీలతో పాటుగా సూపర్ 6 పథకాల అమలుపైన చర్చించనున్నారు. దీపావళి నుంచి ప్రారంభించే ఏడాదికి 3 గ్యాస్ పథకం విధివిధానాలను ఖరారు చేయనున్నారు వచ్చేనెల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల పైన నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది

Leave a Comment