Guidelines for Free Gas Cylinder Distribution in Andhra Pradesh

The government of Andhra Pradesh has outlined specific Guidelines for Free Gas Cylinder Distribution in Andhra Pradesh, set to commence during Diwali. Bookings will open at 10 a.m. on the 29th of this month, with delivery starting on the 31st. Once a booking is confirmed, cylinders will be delivered within 24 hours in urban areas and within 48 hours in rural areas.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Gas Cylinder Price Set at ₹876

Eligible beneficiaries will receive up to three cylinders per year. The current price for a household gas cylinder is ₹876, which beneficiaries must pay at the time of delivery. Within 48 hours of payment, the amount will be reimbursed directly to their bank accounts. Guidelines for Free Gas Cylinder Distribution in Andhra Pradesh.

Deadline for First Cylinder: March 31

Of the three free cylinders provided by the government, the first must be claimed by March 31, the second by July 31, and the third by November 30. To qualify, recipients must have an active LPG connection, a white ration card, and an Aadhaar card. In cases where an eligible individual has not received a cylinder, they can report their issue by calling the toll-free number 1967. Currently, Andhra Pradesh has 15.5 million gas connections and 14.7 million ration cards, and Minister Nadendla Manohar confirmed that all eligible recipients will receive a cylinder. Guidelines for Free Gas Cylinder Distribution in Andhra Pradesh.

.  NTR Bharosa pension application Forms and Transfer Forms

Funds Allocated for Gas Delivery: ₹894.92 Crores Guidelines for Free Gas Cylinder Distribution in Andhra Pradesh

The government will make an advance payment of ₹894.92 crores to oil companies on October 29 to ensure uninterrupted cylinder delivery. This scheme is expected to incur an annual expenditure of ₹2,684 crores, totaling approximately ₹13,423 crores over five years. From the next fiscal year, one cylinder will be provided every four months. Overall, this initiative serves as a Diwali gift from the Andhra Pradesh government to its women residents. Guidelines for Free Gas Cylinder Distribution in Andhra Pradesh.

ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీకి విధివిధానాలను ఖరారు చేశారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ పంపిణీ ప్రారంభం కానుంది. ఈనెల 29th ఉదయం 10:00AM గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. 31వ తేదీ నుంచి డెలివరీ ప్రారంభిస్తారు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24 గంటలు, గ్రామాల్లో 48 గంటల్లో సిలిండర్ డెలివరీ అవుతోంది.

గ్యాస్ సిలిండర్ ధర రూ.876

ఏటా మూడు సిలిండర్లను లబ్దిదారులకు అందిస్తారు. ప్రస్తుతం ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధర Rs.876 కాగా.. సిలిండర్‌ ధరను లబ్ధిదారులు డెలివరీ సమయంలో చెల్లిస్తే.. వాటిని 48h గంటల్లో డబ్బులు తిరిగి వారి బ్యాంక్‌ అకౌంట్‌లో జమ(Refund) చేస్తారు.

మొదటి సిలిండర్ మార్చి 31 లోపు

ప్రభుత్వం అందజేసే మూడు ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు. ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు అర్హత కలిగిన ఎల్పీజీ(LPG) కనెక్షన్ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. అన్ని అర్హతలూ ఉండి ఉచిత సిలిండర్ రాకపోతే.. టోల్ ఫ్రీ నెంబర్‌-1967 ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇక ప్రస్తుతం ఏపీలో కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్లు… 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో అర్హులందరికీ సిలిండర్‌ అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు

గ్యాస్‌ డెలివరీ చేయడానికి రూ. 894.92కోట్లు

ఇక గ్యాస్‌ డెలివరీ చేయడానికి రూ. 894.92కోట్ల రుపాయల నగదును అక్టోబర్ 29వ తేదీన అడ్వాన్సుగా ఆయిల్ కంపెనీలకు చెల్లించనుంది ప్రభుత్వం. ఈ పథకానికి ఏడాదికి Rs.2,684 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వం-AP Government అంచనా వేస్తోంది. అదే ఐదేళ్లలో మొత్తం రూ.13,423 కోట్లు అవుతుందని చెబుతున్నారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 4 నెలలకు ఓ సిలిండర్‌ చొప్పున ఉచితంగా అందిస్తారు. మొత్తంగా మహిళలకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక అందిస్తోంది.

Leave a Comment