AP Grama Sachivalayam(GSWS) Notification 2023 For 14523+ Posts

రాష్ట్రప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా గల AP Grama Sachivalayam(GSWS) Notification ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. మొత్తం 20 కేటగిరీలో 14,528 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఉద్యానవన(Horty culture), పట్టు, వ్యవసాయ(Agricultural), మత్స్య సహాయకుల, VRO, విల్లేజ్ సర్వేయర్ తదితర పోస్టులున్నాయి. Male మరియు Female అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా వీటిని ఎంపిక చేస్తారు. శాఖల పోస్టుల ఖాళీలు అర్హతలను గమనిద్దాం.
AP Grama Sachivalayam(GSWS) Notification 2023

AP Grama Sachivalayam(GSWS) Notification

మొత్తం ఖాళీలు – 14,523 పోస్టులు
పోస్టు పేరు – ఖాళీలు
పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 182 పోస్టులు
గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – 112 పోస్టులు
ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – 618 పోస్టులు
పశుసంవర్ధక సహాయకుడు – 4765 పోస్టులు
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 60 పోస్టులు
విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 1005 పోస్టులు
విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 467 పోస్టులు
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 23 పోస్టులు
మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 1092 పోస్టులు
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 982 పోస్టులు
పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – 134 పోస్టులు
డిజిటల్ అసిస్టెంట్ – 736 పోస్టులు
విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 990 పోస్టులు
సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 578 పోస్టులు

Ward Sachivalayam Vacancies

వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 170 పోస్టులు
వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 371 పోస్టులు
వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 197 పోస్టులు
వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 436 పోస్టులు
వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 157 పోస్టులు
ఎనర్జీ అసిస్టెంట్ – 1127 పోస్టులు
AP Sachivalyam 3rd Notification 2023 కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC, ST, BC వారికి – 5 సంవత్సరాలు సడలింపు కల్పించారు.
To Apply Online – Click Here


విద్యార్హతలు :

గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్ II – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
ANM (గ్రేడ్-III) (మహిళలు మాత్రమే) – SSC లేదా ఇంటర్, MPHA
పశుసంవర్ధక సహాయకుడు – సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.F.Sc లేదా B.Sc
విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా లేదా బియస్సి
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ – అగ్రికల్చర్ విభాగంలో పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.Sc
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – ఇంటర్ (ఒకేషనల్)/ B.Sc/ M.Sc (సెరికల్చర్)
మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – ఏదైనా డిగ్రీ
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – మెకానికల్ (డిప్లొమా/డిగ్రీ)
పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్ VI) – ఏదైనా డిగ్రీ
డిజిటల్ అసిస్టెంట్ – B.Com/ B.Sc/ డిప్లొమా లేదా డిగ్రీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్స్/ IT, ఇన్‌స్ట్రుమెంటేషన్), BCA
విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – డ్రాఫ్ట్స్ మ్యాన్ లేదా ఇంటర్మీడియట్ వకేషనల్ లేదా డిప్లొమా (Civil Engg) లేదా BE లేదా BTech (సివిల్), సర్వేయర్ సర్టిఫికేట్
సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ
వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – ఏదైనా డిగ్రీ (సైన్సెస్ లేదా ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్)
వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – ఏదైనా డిగ్రీ (కంప్యూటర్ సైన్స్)
వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్) లేదా LAA లేదా B. Arch లేదా ప్లానింగ్ లో డిగ్రీ
వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – డిగ్రీ (ఆర్ట్స్, హ్యుమానిటీస్)
నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మరో పోస్టు ద్వారా పూర్తి వివరాలను తెలియజేయడం జరుగును
.  Supreme Court of India Jr Court Attendant Recruitment 2024 – Apply Online for 80 Posts

Leave a Comment