Daily Current Affairs-01-08-2023 and Oscar Awards-2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ఆస్కార్ అవార్డులు 

Introduction

సినీ రంగంలో అత్యంత అవార్డులుగా పరిగణించే ఆస్కార్ అవార్డులను 90 సారి ఇటీవలే ప్రకటించారు నటువులు టెక్నీషియన్లకు
అత్యుత్తమ గుర్తింపును ఇవ్వడానికి హాలీవుడ్ నటులు దర్శకులు నిర్మాతలు రచయితలు సాంకేతిక నిప్పులతో కొనుక్కోడిన 5 విభాగాలతో ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్స్ సంస్థ 1927లో ఏర్పడింది ఇది చలనచిత్ర రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి 1989 నుంచి పురస్కారాలు ఇవ్వడం చెప్పాలనిపించింది మొదటిసారిగా అవార్డులు ప్రధాన ఉత్సవం హాలీవుడ్ హోటల్ నూజివీడులో 1929 మే 16 జరిగింది

 

  • 1927 28లో సినిమా రంగంలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడానికి నటుడు బ్యాంకు విలియం డేమిలి ఏర్పాటు చేశారు 
  •  ఆస్కార్ బహుమతుల ప్రధాన ఉత్సవాన్ని 1930లో రేడియోల ద్వారా ప్రచారం చేయగా 1953లో దూరవలసిందిగా ప్రచారం చేశారు ఆస్కార్ ప్రతి మానవులు వెండితో తయారుచేసి దానిపై 24 క్యారెట్ల బంగారం ప్లేట్లు అమరుస్తారు ఒక్క ప్రతిమకు 900 ఖర్చవుతుంది .
  • దీన్ని ఎంజిఎం స్టూడియో ఆర్ట్ ఆఫ్ డైరెక్టర్ షెడ్రిక్ గిబ్బన్ రూపొందించాడు లాస్ట్ ఏంజెల్ స్కూల్ చెందిన ప్రముఖ సెల్ఫీ జార్జ్ స్టాండ్లీ కాంస్యంతో తయారు చేశారు 
  • ఏడాది 90 ఆస్కార్ అవార్డుల ప్రధాన థియేటర్లో మార్చి 5 న్న జరిగింది సినిమాల హోరాహోరీ పోటీలో ది షేప్ ఆఫ్ వాటర్ ఏడాది ఉత్తమ చిత్రం గా నిలిచింది ఇది 13 విభాగాల్లో నామినేషన్ పొంది ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ఉత్తమ నిర్మాణ విలువలు కేటగిరీలో నాలుగు అవార్డులు అందుకుంది
  •  డన్ కిర్క్ సినిమాకు మూడు అవార్డులు  బ్లేడ్ రన్నర్ 2049 కోకో డార్క్యస్ట్ అవర్ త్రీ బిల్ బోర్డ్ అవుట్ సైడ్ సినిమాలకు రెండు చొప్పున వచ్చాయి
  •  మనిషిని పోలిన జలచారంతో ఒక మూగ యువతి ప్రేమకథాంశంగా రొమాంటిక్ ఫాంటసీ ది షేప్ ఆఫ్ వాటర్ సినిమా రూపొందింది సినిమాకు ఉత్తమ చిత్రం ఉత్తమ దశకుడు సహనాలు అవార్డులలో లభించాయి.
  • రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఆర్కెస్ట్రాల సినిమాలో కనబడచిన గ్యారీ ఓల్డ్ మాన్ ఉత్తమ ఆస్కార అందుకున్నాడు తమన్న తోటిగా ఫ్రాన్సిస్ మెక్ డోర్మం అండ్ భాస్కర్ అందుకున్నారు 60 ఏళ్ల వయసులో ఉత్తమ నటిగా అకాడమీ అవార్డు సొంతం చేసుకున్నారు 
  • తన కూతురిపై అత్యాచారం  చేసి చంపిన దోషులను శిక్షించే విషయంలో పోలీసుల అలసత్వాన్ని ప్రశ్నిస్తూ తల్లి తీసుకున్న నిర్ణయం ఎలాంటి కరుణామాలకు దారితీసింది అనే స్ఫూర్తిదాయక కతంతో రూపొందించిన త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ వెబ్బింగ్ స్టోరీ చిత్రంతో ఆమె అసమాన నటనకు అవార్డు లభించింది 
  • ట్రాన్స్ జెండర్ ఇతివృత్తంతో రూపొందించిన చిలిదేశానికి చెందిన  ది ఫెంటాస్టిక్ ఉమెన్ సినిమా ఉత్తమ విదేశీ చిత్రంగా నిలిచింది
.  Mensuration And mensuration formula | 40 Important Questions

ఆస్కార్ ప్రత్యేకతలు

  • ఆస్కార్ నామినేషన్లు పొందిన వారందరూ పురస్కారం  గెలవకుండా ప్రత్యేక బహుమతులు గిఫ్ట్ ప్యాక్ లు అందుకుంటారు ఒక్కోదానికి ఖరీదు సుమారు లక్ష  డాలర్లు ఉంటుంది
  •  ఇప్పటివరకు అత్యధికంగా 17 ఆస్కార్ నామినేషన్లు పొందిన సినిమాలు  లాలా ల్యాండ్ 2016 టైటానిక్ కాగా 16 నామినేషన్ పొందిన చిత్రం ఆల్ అబౌట్  ఈవ్ 1950
  •  11 విభాగాల్లో నామినేషన్ పొంది అన్ని విభాగాల్లో అవార్డు అందుకున్న సినిమాలు లార్డ్ ఆఫ్ దా రింగ్స్ రిటర్న్ ఆఫ్ కింగ్ 2014 కాగా 9 విభాగాల్లో నామినేషన్ పొందిన చైనీస్ చిత్రం లాస్ట్   ఎంపరర్ డా అవార్డులు దక్కించుకున్నది
  •  1982 నాటి  కాబేరెట్ సినిమాకు 8 ఆస్కార్ అవార్డులు లభించినప్పటికీ ఉత్తమ చిత్రం గా నిలవలేకపోయింది

 ఆస్కా 2018 గ్రహీతలు

 ఉత్తమ చిత్రం షేప్ ఆఫ్ వాటర్

 తమ దర్శకుడు  గెలేమో డెల్టారో దిస్ ఆఫ్ వాటర్

 తమన్న టుడు గ్యారీ ఓల్డ్ మాన్ డార్కెస్ట్రావర్

 ఉత్తమ నటి ఫ్రాన్సిస్ మెక్ డోర్మెండో త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ హెబ్బింగ్ మిస్సోరి

 ఉత్తమ సహాయ నటి ఎలిసన్ జేలీ     టోనియా

 ఉత్తమ యానిమేటెడ్ చిత్రం కోకో ఉత్తమ సినిమాటోగ్రఫీ రోజరీ   డిక్సన్ బ్లేడ్ రన్నర్ 2049

 ఉత్తమ కాస్టింగ్ డిజైనర్ మార్క్ బ్రిడ్జెస్  ఫాంటమ్ త్రెడ్

 ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ఇకారస్

 ఉత్తమ విదేశీ చిత్రం  ఫెంటాస్టిక్ ఉమెన్ చిల్లి

  న్యూస్ 2023లో ప్రసిద్ధ అవార్డులు మరియు గౌరవాలు :- 

 

గోవా రచయిత దామోదర్ మౌజో భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన 57వ జ్ఞానపీఠ్ అవార్డుతో సత్కరించబడ్డారు

 

బల్గేరియన్ రచయిత జార్జి గోస్పోడినోవ్ తన నవల టైమ్ షెల్టర్కోసం 2023 అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు

 

ఈ నవలను ఏంజెలా రోడెల్ ఆంగ్లంలోకి అనువదించారు

 

కొచ్చిన్ పోర్థాస్ 2023 సంవత్సరానికి ప్రతిష్టాత్మక సాగర్ శ్రేష్ట అవార్డును అందుకుంది

 

అర్జెంటీనా ప్రపంచ కప్ విజేత కెప్టెన్ లియోనెల్ మెస్సీ లారెస్ స్పోర్ట్స్మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు

 

వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు: షెల్లీఆన్ ఫ్రేజర్ప్రైస్

.  palatable: Word of the Day

 

వరల్డ్ బ్రేక్త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డు: కార్లోస్ అల్కరాజ్

 

టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్కు ఇటీవల ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్లభించింది

 

ప్రస్తుతం బెర్లిన్లో నివసిస్తున్న రష్యన్ రచయిత్రి మరియా స్టెపనోవా ప్రతిష్టాత్మక లీప్జిగ్ పుస్తకాన్ని గెలుచుకున్నారు

 ఆమె గర్ల్స్ వితౌట్ క్లాత్స్కవితా సంకలనానికి 2023లో యూరోపియన్ అండర్స్టాండింగ్ బహుమతి

 

బ్రిటిష్ఇండియన్ మీరా సియాల్కు BAFTA TV ఫెలోషిప్ ఇవ్వబడుతుంది

 

రతన్ టాటా ఆస్ట్రేలియా యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా (AO) ను అందుకున్నారు

 

దలైలామా వ్యక్తిగతంగా ఆసియా నోబెల్ బహుమతిగా పిలువబడే 1959 రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు

 

వింగ్ కమాండర్ దీపికా మిశ్రా భారత వైమానిక దళం యొక్క మొదటి మహిళా అధికారిణిగా గ్యాలంట్రీ అవార్డును అందుకున్నారు

 

ఇన్నోవేటర్ సోనమ్ వాంగ్చుక్ ప్రతిష్టాత్మకమైన సంతోక్బా హ్యుమానిటేరియన్ అవార్డును అందుకుంది

 

లెజెండరీ సింగర్ ఆశా భోంస్లేను లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించనున్నారు

 

➢ FedEx CEO రాజ్ సుబ్రమణ్యం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును అందుకున్నారు, ఇది భారతీయ మూలాలు మరియు ప్రవాసులకు భారతదేశం యొక్క అత్యున్నత పౌర గౌరవం

 

రాజస్థాన్కు చెందిన నందిని గుప్తా 59వ ఎడిషన్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 టైటిల్ను గెలుచుకుంది

 

ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లాను దశాబ్దపు వ్యాపార నాయకుడి అవార్డుతో సత్కరించారు

 

కళ్యంపూడి రాధాకృష్ణారావు, భారతీయఅమెరికన్ గణాంకవేత్త 2023 అంతర్జాతీయ గణాంక బహుమతిని గెలుచుకున్నారు

 

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీకి పోలాండ్ యొక్క అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది వైట్ ఈగిల్ లభించింది

 

నవీన్ జిందాల్కు యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ద్వారా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులభించింది

 

అర్జెంటీనాకు చెందిన లూయిస్ కాఫరెల్లికి 2023 అబెల్ ప్రైజ్ లభించింది

.  Blue Dart Traking

 

కర్ణాటక సంగీత విద్వాంసురాలు బొంబాయి జయశ్రీ సంగీత అకాడమీ 2023 సంవత్సరానికి గాను సంగీత కళానిధి అవార్డుకు ఎంపికయ్యారు

 

ప్రముఖ తమిళ రచయిత శివశంకరి తన సూర్య వంశంపుస్తకానికి 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్తో సత్కరించారు

 

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అంతర్జాతీయ ప్రచురణ అయిన సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023  అవార్డుతో సత్కరించారు

 

భారతీయ చిత్రం RRRలోని నాటు నాటుపాట 95వ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ను గెలుచుకుంది

 

బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ డేవిడ్ చిప్పర్ఫీల్డ్ 2023 ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ని గెలుచుకున్నారు

 

రచయిత వినోద్ కుమార్ శుక్లా 2023 PEN/నబోకోవ్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్నారు

 

సజ్జన్ జిందాల్ 2022 సంవత్సరానికి గాను బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

 

కంప్యూటర్ శాస్త్రవేత్త హరి బాల కృష్ణన్కు 2023 మార్కోని ప్రైజ్ లభించింది

 

➢ NTPC లిమిటెడ్కు అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ (ATD), USA ద్వారా ‘ATD బెస్ట్ అవార్డ్స్ 2023′ అందించబడింది.

 

1.ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్
ప్రాపర్టీ ఇండెక్స్ 2023లో భారతదేశం ర్యాంక్ ఎంత

[] 26 

[B] 32

[సి] 42 

[D] 55

 

2.సుపోషిత్ మా అభియాన్ రాష్ట్రంలో ప్రారంభించబడింది

[A] కర్ణాటక 

[B] ఉత్తర ప్రదేశ్ 

[సి] రాజస్థాన్ 

[D] అస్సాం

 

3.బర్డ్స్ చిల్లీఅనేది రాష్ట్రానికి చెందిన భౌగోళిక గుర్తింపు (GI) ట్యాగ్ చేయబడిన ఉత్పత్తి?

[A] అస్సాం

[B] మిజోరం

[సి] పశ్చిమ బెంగాల్

[D] బీహార్

 

4.భారతదేశంలో ఎలక్ట్రానిక్ బిల్లు (బిల్) ప్రాసెసింగ్ సిస్టమ్ ఎప్పుడు ప్రారంభించబడింది?

 

[A] 2016

[B] 2018

[C] 2020

[D] 2022

 

5.ప్రపంచంలోని మొట్టమొదటి 200 మీటర్ల పొడవైన వెదురు క్రాష్ బారియర్ని బహు బల్లి రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?

 

[A] పశ్చిమ బెంగాల్

[B] మహారాష్ట్ర

[సి] అస్సాం

[D] ఒడిషా

 Comment the above 5 Questions answers for better practice

Leave a Comment