సుకన్య సమృద్ధి యోజన పథకం పూర్తి వివరాలు సందేహాలు వాటి జవాబులు
Introduction
సుకన్య సమృద్ధి యోజన పథకం 2015 లో ఆడపిల్లల భవిష్యత్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన పథకం.10 ఏళ్లు వయసున్న ఆడపిల్లలు తల్లిదండ్రులు ఈ పథకంలో డిపాజిట్ చేయడం ద్వారా తమ పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ఈ డబ్బులు వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం సంవత్సరానికి 7.60 శాతం వడ్డీ లభిస్తుంది. వడ్డీ రేటు అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది.
ఈ పథకానికి సంబంధించి కొన్ని సందేహాలు మరియు వాటి జవాబులు ఈ క్రింద ఇవ్వబడినవి గమనించగలరు.
1. బాలిక పేరుపై సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఎవరు తెరవచ్చు?
A. బాలిక తల్లి లేదా తండ్రి ఎస్ ఎస్ వై ఖాతాను తెరవవచ్చు. బాలిక గరిష్ట వయస్సు 10 సంవత్సరాలు ఉంచకూడదు
2. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను ఎక్కడెక్కడ తెరవవచ్చు?
A. ప్రభుత్వ రంగ బ్యాంకులో గాని పోస్ట్ ఆఫీస్ లో గాని తెరవచ్చు.
3. దేశంలో ఎక్కడైనా ఏ ఖాతాని తెరవచ్చా?
A. సుకన్య సమృద్ధి యోజన ఖాతా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టబడిన పథకం అందువల్ల భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో మరియు ప్రతి గ్రామంలో తెరవచ్చు
4. సుకన్య సమృద్ధి యోజన పథకం కాలపరిమితి?
A.సుకన్య సమృద్ధి అకౌంట్ 21 సంవత్సరాలు తర్వాత డబ్బులు తీసుకోవచ్చు.
Ex.బాలిక వయసు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఖాతాను ప్రారంభించి పొదుపు చేసినట్లయితే బాలిక 24వ సంవత్సరానికి మెచ్యూరిటీ అవుతుంది
5. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి?
A. 14 సంవత్సరాలు పెట్టుబడులు పెట్టవచ్చు. అయినా 21 సంవత్సరంలో ఆగవలసిందే.
6. సుకన్య సమృద్ధి ఖాతా కాలపరిమితి పూర్తి కాకముందే డబ్బులు తీసుకోవచ్చా?
A. తీసుకోలేము. బాలిక వయసు 18 సంవత్సరాలు దాటాక విద్యా మరియు వివాహం కొరకు 50 శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు.
7. ఎస్ ఎస్ వై ఖాతాను మధ్యలో పూర్తిగా మూసివేయొచ్చా?
- ఖాతాను ఉపసంహరించుకోవాలి అంటే ఐదు సంవత్సరాలు ఆగవలసిందే.
- ఖాతాదారులు మరణిస్తే కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఉపసంహరించుకోవచ్చు.
- ఏదైనా క్రిటికల్ వ్యాధి బారిన పడినప్పుడు
A. ఖాతాదారులకు 18 సంవత్సరాలు దాటాక, వివాహం జరిగినట్లయితే ఖాతాని మూసి వేయవచ్చు.
8. బాలిక పేరుతో సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రారంభించిన నామిని చనిపోతే?
A. పెట్టుబడుదారులు మరణిస్తే ఖాతాని మూసి వేయవచ్చు లేదా కుటుంబంలోని వివేదన వ్యక్తి ఖాతాని నడపవచ్చు.
9. ఒకరి పేరు మీద ఎన్ని సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరవవచ్చు?
A. ఒక రిపేరు మీద ఒక కథను మాత్రమే తెరవగలము కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకు మాత్రమే తెలిసి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు ఉంటే రెండు కథలు మాత్రమే తెరవడానికి అవకాశం ఉంటుంది
10. సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాను సుకన్య సమృద్ధి యోజన ఖాతా గా మార్చుకోవడానికి వీలు ఉంటుందా?
A. వీలు ఉండదు. ఇది ఒక ప్రత్యేకమైన అకౌంటు
11. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఖాతాని షిఫ్ట్ చేసుకోవచ్చా?
A.చేసుకోవచ్చు. మన బ్యాంకులోని సేవింగ్స్ కథనం ఎలాగైతే ట్రాన్స్ఫర్ చేస్తామో అలాగే సుకన్య సమృద్ధి యోజన ఖాతాను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
12. ఏడాదికి ఎంత పొదుపు చేయవచ్చు తక్కువ మరియు ఎక్కువ?
A. 250 నుండి 1.50 లక్షల వరకు పొదుపు చేయవచ్చు
13. 1.50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయవచ్చా?
A. చేయవచ్చు కానీ దానికి ఎటువంటి వడ్డీ లభించదు
14. ఒక సంవత్సరంలో మినిమం డిపాజిట్ చేయకపోతే?
A. ఖాతాని యాక్టివ్గా ఉంచడానికి మినిమం 250 డిపాజిట్ చేయాలి. లేదంటే జరిమానా విధిస్తారు
15. ఎవరెవరు కాదా అని ఓపెన్ చేయవచ్చు?
A.భారతదేశపు ఉన్న ప్రతి ఒక్కరూ ఖాతాని ఓపెన్ చేయవచ్చు. విదేశీయులు ఖాతాని ఓపెన్ చేయడానికి వీలు ఉండదు.
16. సుకన్య సమృద్ధి యోజన ఖాతా నుంచి ఎంత లోన్ తీసుకోవచ్చు?
17. ఎస్ ఎస్ వై పథకం కాలపరిమితి పూర్తి అయిన తర్వాత పండు మినహాయింపు ఉంటుందా?
A. అవును సెక్షన్ 80c కింద సంవత్సరానికి 1.5 లక్షల వరకు పండు మినహాయింపు ఉంటుంది.
Note- we are covered Current Affairs part in this topic Please make a Note